హైదరాబాద్: 28°C
వార్తలు

ఒడిశాపై హైదరాబాద్ ఘన విజయం

HYD: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో HYD జట్టు విజయంతో లీగ్ దశకు ముగింపు పలికింది. ఒడిశాతో జరిగిన చివరి మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు సాధించింది.