హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,610 పెరిగి రూ.1,25,890 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,400 పెరిగి 1,15,400 ఉంది. అటు కిలో వెండి ధర రూ.1,65,000 వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వ్యాపారం
BREAKING: షాకిచ్చిన బంగారం ధరలు


