వ్యాపారవేత్తలు.. తమ జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవాలనుకునే ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. కొత్త నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారుడు తన వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పన్ను, వడ్డీ, జరిమానా, ఇతర ఫీజులు చెల్లించినట్లైతే నిర్ణీత గడువులోగా రద్దు అవుతుంది. అదే సరైన వివరాలు ఇవ్వనట్లైతే జీఎస్టీ అధికారి పరిశీలన తర్వాత రద్దు అవుతుంది.
వ్యాపారం
వ్యాపారులకు కేంద్రం తీపికబురు


