అమెరికా టారిఫ్ బెదిరింపులపై ప్రధాని మోదీకి సీటీఐ లేఖ రాసింది. అమెరికా 25 శాతం టారిఫ్ విధిస్తే భారత్ కూడా ఆ దేశ దిగుమతులపై అదే 25 శాతం ప్రతీకార పన్ను విధించాలని డిమాండ్ చేసింది. క్రమంగా అగ్రరాజ్యంపై ఆధారపడడం తగ్గించుకోవాలని సూచించింది. జర్మనీ, బ్రిటన్, సింగపూర్, మలేషియా వంటి ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషించాలని పేర్కొంది.
వ్యాపారం
అమెరికా సుంకాలు.. ప్రధానికి సీటీఐ లేఖ


