హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంచు దుప్పటి కప్పుకున్న పల్లెలు

ASR: కొయ్యూరు మండలంలోని గిరిజన పల్లెలు గురువారం ఉదయం దట్టమైన పొగమంచుతో కనువిందు చేశాయి. ఉదయం 7గంటలు కావస్తున్నా మంచు తీవ్రతకు సూర్యుడు కనిపించని స్థితి నెలకొంది. చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు ఆకట్టుకున్నాయి. మంచుతో నిండిన కొండ ప్రాంతాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి ప్రేమికులు మంచు అందాలను ఆస్వాదిస్తున్నారు.