PDPL: గోదావరిఖనిలో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో బోర్లకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా రిగ్ యజమానులు సిండికేటుగా మారి ధరలను పెంచారు. గతంలో అడుగుకు రూ.110-120 ఉండగా ప్రస్తుతం రూ.140 వసూలు చేస్తున్నారు. దీంతో రైతులు, ఇళ్ల యజమానులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. అనుమతి లేకుండా బోర్లు వేస్తే జరిమానాతోపాటు కేసులు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ
భూగర్భ జలాల కొరత.. బోర్ల ధరలకు రెక్కలు!


