PDPL: విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. బుధవారం మంథని TGSWR పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు. బోధన, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
తెలంగాణ
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి


