హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ క్రీడాకారులకు ఖేలో ఇండియా ప్రోత్సాహం

NLG: నల్లగొండ కలెక్టరేట్‌లో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో, బుధవారం ఖేలో ఇండియా యూత్ గేమ్స్ పోస్టర్‌ను DYSO అక్బర్ అలీ వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు.