BHNG: తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్తగా 5 వేల పింఛన్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే మందుల సామేల్ తెలిపారు. బుధవారం మోత్కూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి రేషన్ కార్డుదారుడికి రూ.5 లక్షల ఇందిరమ్మ జీవిత బీమా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
కొత్తగా 5 వేల పింఛన్లు మంజూరు


