హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఏకగ్రీవం

ASR: కొయ్యూరు మండల పీఆర్టీయూ నూతన అధ్యక్షుడిగా వేంపాటి తలుపులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఆడిట్ కమిటీ ఛైర్మన్ గోపీనాథ్, జిల్లా కౌన్సిలర్ దామోదర్, గొలుగొండ జనరల్ సెక్రటరీ రమణమూర్తి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఇతర సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు.