KMR: గంభీరావుపేట మండలం కొత్తపల్లి శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా పల్లంచా మండలం అంబిరెడ్డిపేటకు చెందిన ఆరుట్ల గుత్రపాండి నవీన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు ఎస్సై బాలరాజు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి


