ASR: జీవో నం.3కి ప్రత్యామ్నాయ రిజర్వేషన్ వెంటనే ప్రకటించాలని, హైపవర్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని స్పెషల్ DSC సాధన కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. జూలై 17న పాడేరులో నిర్వహించిన మహార్యాలీకి సంబంధించిన కేసులో పీ.అప్పలనర్స, ఎస్.ధర్మానపడాల్, భాను బుధవారం పాడేరు కోర్టుకు హాజరయ్యారు. శాంతియుతంగా హక్కులు కోరిన నాయకులపై కేసులు పెట్టడం సరికాదని అప్పలనర్స అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఆదివాసీ నిరుద్యోగులకు ప్రత్యేక DSC కల్పించాలి'


