SKLM: స్వీప్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళంలో 23న జరిగిన జిల్లాస్థాయి వ్యాసరచన, క్విజ్ పోటీల్లో విద్యార్థులు సత్తా చాటారు. వ్యాసరచనలో ఎస్. సౌమ్యరాణి ప్రథమ, జె. నవ్య తృతీయ స్థానంలో నిలిచారు. క్విజ్‌లో కంబకాయ జడ్పీ పాఠశాల విద్యార్థి సమీర ప్రథమ స్థానం సాధించారు. విజేతలకు జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన బహుమతులు ఇస్తారని ఏఈఆర్వో సత్యనారాయణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా స్థాయి పోటీలలో విద్యార్థుల సత్తా


