CTR: పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 28న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు చెంగారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి నిర్వహించే వైద్య శిబిరంలో రోగులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని వెల్లడించారు. కంటి జబ్బులు ఉన్నవారు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 28న కంటి వైద్య శిబిరం


