కాకినాడ నగరపాలక సంస్థ, మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ప్రారంభమైంది. నగర పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు, పంచాయతీల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటింగ్ సాగనుంది. అనంతరం 2 గంటల నుంచి పంచాయతీ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్‌పై కాకినాడ కలెక్టర్ ప్రత్యేక నిఘా!


