భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా పెరిగాయని RBI తెలిపింది. ఏప్రిల్–సెప్టెంబర్ 2026 మధ్య 6 నెలల్లో ఇవి 691.11 బిలియన్ డాలర్ల నుంచి 737.78 బిలియన్ డాలర్లకు చేరినట్లు వెల్లడించింది. ఈ మేరకు 47వ అర్ధవార్షిక నివేదికను విడుదల చేసింది. దేశ ఫారెక్స్ నిల్వల నిర్వహణలో పారదర్శకత పెంచడం, ప్రజలకు వివరాలు అందించడమే ఈ నివేదికల ముఖ్య ఉద్దేశమని RBI పేర్కొంది.
వ్యాపారం
పెరిగిన భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు: RBI


