AP: శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు ఇవాళ పోలింగ్ జరగనుంది. ఈ 4 మేయర్ స్థానాలకు 36 మంది, 257 కార్పొరేటర్ పదవులకు 911 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ కార్పొరేషన్లలో 11.44 లక్షల మంది ఓటర్లు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పొల్గొంటున్నారు. NOV 30న ఫలితాలు వెల్లడిస్తారు.
వార్తలు
4 మేయర్ స్థానాల కోసం 36 మంది పోటీ


