AP: తొలి విడతలో భాగంగా ఇవాళ 3,242 పంచాయతీలకు పోలింగ్ జరగనుంది. 3,949 స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 707 ఏకగ్రీవమయ్యాయి. 3,242 స్థానాల్లో 9,052 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే 39,832 వార్డులకుగాను 14,727 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 25,061 స్థానాల్లో 53,678 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉ. 7 నుంచి మ. 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌటింగ్ చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
వార్తలు
నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్


