హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్ దీక్ష తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు

KNR: కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గురువారం అన్నారు. ఈ నెల 29న అలుగునూరులో మధ్యాహ్నం 3 గంటలకు కేటీఆర్ పాల్గొనే దీక్షా దివస్ సభకు ప్రజలు హాజరుకావాలని కోరారు. అమరవీరుల కుటుంబాలు, కవులను సన్మానించనున్నట్లు తెలిపారు.