SRD: టీఎస్‌యూటీఎఫ్ నారాయణఖేడ్ మండల మహాసభ గురువారం రాత్రి ఖేడ్ పట్టణంలో జరిగింది. ఈ మేరకు నేతలు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి, విద్యారంగ బలోపేతానికి సంఘం తరఫున నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో జిల్లా అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు కాశీనాథ్ ఉన్నారు.
తెలంగాణ
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి


