నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) ప్రపంచంలో మూడో అతిపెద్ద లిస్టెడ్ ఎక్స్ఛేంజ్‌గా నిలిచింది. $64.1 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో జర్మనీ డ్యుయిష్ బోర్స్, లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్‌లను దాటింది. సీఎంఈ గ్రూప్($111.6 బిలియన్లు), ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజ్($99.4 బిలియన్లు) ముందున్నాయి. నిన్న షేరు 2.24% పెరిగి రూ.2,369.65కి చేరగా, సెప్టెంబర్ 24 లిస్టింగ్ నుంచి 32% లాభపడింది.
వ్యాపారం
గ్లోబల్ మార్కెట్‌లో భారత్ సత్తా.. NSE రికార్డు


