హైదరాబాద్: 28°C
వార్తలు

దీపం వివాదం.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తమిళనాడులోని తిరుప్పరంకుడ్రం దీపాన్ని వెలిగించకపోవడంపై సుప్రీకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నవంబరు 20 నాటి కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై విచారణకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. కార్తీక దీపోత్సవం రోజు కొండపై దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం వెలిగించపోవడంపై కోర్డు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టనున్నట్లు చెప్పింది.