భారత్ తొలి స్వదేశీ బుల్లెట్ రైలు 'B28' బెంగళూరులోని BEML ప్లాంట్‌లో శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియో తాజాగా ఆకట్టుకుంటోంది. ఆటోమేటెడ్ బూత్‌లో ఆరెంజ్, బ్లాక్, క్రీమ్ రంగుల్లో కోచ్‌ల పెయింటింగ్, ఆధునిక ఆటోమేటిక్ డోర్ల అమరిక ఇందులో కనిపిస్తోంది. కార్మికులు అండర్‌బాడీ, ఇంటీరియర్ ఫిట్టింగ్, వైరింగ్, లోహపు పైపుల తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు.
వార్తలు
భారత్ తొలి స్వదేశీ బుల్లెట్ రైలు చూశారా?


