ఢిల్లీ రోహిణి ప్రాంతంలో ఈ నెల 29న RSS భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు ఢిల్లీ సీఎం రేఖ గుప్తాతో పాటు పలువురు మంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ను RSS చీఫ్ భగవత్ పిలువనున్నారు. ఈ సభలో వచ్చే శతాబ్దానికి సంఘ్ కార్యాచరణ ప్రణాళిక, సంస్థాగత విస్తరణ, సామాజికసేవ ప్రాధాన్యత, భారతదేశ భవిష్యత్తుపై తనకు ఉన్న దార్శనికతను భగవత్ నిర్వహించనున్నారు.
వార్తలు
RSS భారీ సభకు అమిత్ షా, రాజ్నాథ్!


