హైదరాబాద్: 28°C
క్రీడలు

తొలిరోజు ముగిసిన ఆట.. కివీస్‌ స్కోర్‌ ఎంతంటే?

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి NZ 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. క్రీజులో టామ్‌ బ్లండెల్‌ (53), గ్లెన్‌ ఫిలిప్స్‌ (36) ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 2, అన్షుల్‌ కాంబోజ్‌, గుర్నూర్‌ బ్రార్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక్కో వికెట్‌ తీశారు.