భారత్‌తో జరుగుతున్న రెండు టెస్టులో తొలిరోజు టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. క్రీజులో డారిల్ మిచెల్ (6), టామ్ బ్లండెల్ (8) ఉన్నారు. అంతకు ముందు కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ (59) చేశాడు. భారత బౌలర్లలో ఆకాశ్‌దీప్ 2, అన్షుల్ కాంబోజ్, గుర్నూర్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు.
క్రీడలు
టీ బ్రేక్.. న్యూజిలాండ్ స్కోర్ 131/4


