హైదరాబాద్: 28°C
క్రీడలు

లంచ్ బ్రేక్.. న్యూజిలాండ్ 77/1

భారత్‌‌తో జరుగుతున్న 2వ టెస్టులో న్యూజిలాండ్ నిలకడగా ఆడుతోంది. లంచ్ బ్రేక్ సమయానికి 26 ఓవర్లలో 1 వికెట్‌ కోల్పోయి 77 పరుగులు చేసింది. గుర్నూర్‌ తన తొలి టెస్టులో తొలి వికెట్‌ పడగొట్టాడు. డేవన్‌ కాన్వే(31)ను LBWగా పెవిలియన్‌కు పంపించాడు. న్యూజిలాండ్ కెప్టెన్‌ లాథమ్‌ (42) పరుగులతో క్రీజులో ఉన్నాడు.