క్రిస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ప్రసిద్ స్థానంలో గుర్నూర్ జట్టులోకి వచ్చాడు.
IND: రాహుల్, జైస్వాల్, పడిక్కల్, గిల్, పంత్, సుందర్, జురెల్, ఆకాశ్, కాంబోజ్, గుర్నూర్ బ్రార్, బుమ్రా
NZ: లాథమ్, నికోల్స్, కాన్వే, రచిన్ రవీంద్ర, మిచెల్, బ్లండెల్, స్మిత్, ఫిలిప్స్, జెమీసన్, హెన్రీ, డఫ్పీ
క్రీడలు
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్


