ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ తొలి సెమీఫైనల్‌లో భారత్-Aపై శ్రీలంక-A.. 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 318 పరుగుల లక్ష్యాన్ని మరో 51 బంతులు ఉండగానే లంక ఛేదించింది. లంక బ్యాటర్లలో లసిత్ క్రూస్పులె 116, సినీత్ జయవర్ధన 105 సెంచరీలు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, షాబాజ్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.
క్రీడలు
BREAKING: భారత్ ఘోర పరాజయం


