హైదరాబాద్: 28°C
క్రీడలు

సిరాజ్‌ ఆడితే భారత్ గెలిచేది: అజారుద్దీన్

NZతో తొలి టెస్ట్‌లో సిరాజ్‌ను ఆడించి ఉంటే భారత్ గెలిచేదని TG మంత్రి, మాజీ కెప్టెన్ అజారుద్దీన్ అన్నారు. అనుభవం ఉన్న సిరాజ్‌ను పక్కనపెట్టడం టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ఘోర తప్పిదమన్నారు. అతన్ని ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదన్నారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉంటూ సిరాజ్ కేవలం బౌలింగ్‌పైనే దృష్టి పెట్టాలని సూచించారు. సిరాజ్‌కు యావత్ దేశం అండగా ఉందని తెలిపారు.