హైదరాబాద్: 28°C
క్రీడలు

రేపు భారత్, న్యూజిలాండ్ రెండో టెస్టు

భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు తెల్లవారుజామున 3:30 గంటలకు రెండో టెస్టు ప్రారంభం కానుంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇందులో ఓడితే WTC ఫైనల్ రేసు నుంచి భారత్ నిష్క్రమిస్తుంది. ఈ సిరీస్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కీలక మ్యాచ్‌లో సిరాజ్, జడేజా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.