హైదరాబాద్: 28°C
వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షం

TG: హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, పంజాగుట్ట, మాదాపూర్, చింతల్, బోడుప్పల్, నాగారం, కూకట్‌పల్లి, బాలానగర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది.