TG: వాతావరణ మార్పుల ప్రభావం తట్టుకునేలా ప్రభుత్వం పదేళ్ల కార్యాచరణకు సిద్ధమవుతోంది. దీని కోసం ఇవాళ బేగంపేట ITC కాకతీయలో 'తెలంగాణ క్లైమేట్ కాన్క్లేవ్-2026' కర్టెన్ రైజర్ నిర్వహించనుంది. ఎల్నినో ప్రభావం, జల భద్రత, కరవు నివారణ, వాతావరణ అనుకూల సాగుపై చర్చించి.. 2026-2036 క్లైమేట్ రెసిలియన్స్ అజెండా రూపకల్పనకు శ్రీకారం చుట్టనుంది. దీనికి CM రేవంత్, మంత్రులు హాజరవుతారు.
వార్తలు
నేడు 'తెలంగాణ క్లైమేట్ కాన్క్లేవ్-2026' ప్రోగ్రామ్


