AP: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీల్లో 77.65 శాతం పోలింగ్ నమోదైందని SEC పునేఠా తెలిపారు. చిత్తూరులో గరిష్టంగా 83.37 శాతం పోలింగ్ నమోదు కాగా, అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 58.85 శాతం పోలింగ్ జరిగిందన్నారు. అటు నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికల్లో 62.50 శాతం పోలింగ్ నమోదైందని SEC పునేఠా ప్రకటించారు.
వార్తలు
పంచాయతీల్లో 77.65 శాతం పోలింగ్: SEC


