హైదరాబాద్: 28°C
క్రీడలు

కాసేపట్లో రెండో టెస్ట్ ప్రారంభం.. భారత్‌కు కీలకం

న్యూజిలాండ్‌తో తొలి టెస్టును డ్రాతో ముగించిన గిల్ సేన.. క్రిస్ట్‌చర్చ్ వేదికగా రెండో టెస్టుకు సిద్ధమైంది. ఇందులో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. తెల్లవారుజామున 3:30 గంటలకు 2వ టెస్టు ప్రారంభంకానుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్ కోసం ఈ మ్యాచ్ భారత్‌కు కీలకం. ఇందులో గెలవకపోతే టీమిండియా ఫైనల్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యే అవకాశాలున్నాయి.