రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ రెండో సెమీఫైనల్‌లో ఇవాళ పాకిస్థాన్-A, బంగ్లాదేశ్-A జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఇప్పటికే ఈ టోర్నీ తొలి సెమీస్‌లో భారత్-Aపై శ్రీలంక-A.. 8 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్ చేరుకుంది. ఇవాళ పాక్, బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచులో గెలిచిన జట్టు ఆదివారం శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
క్రీడలు
పాక్-A, బంగ్లాదేశ్-A మధ్య నేడు కీలక మ్యాచ్


