హైదరాబాద్: 28°C
వార్తలు

తొలి విడత ఫలితాల్లో కూటమి దూకుడు

AP: రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కూటమి మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. 3,949 పంచాయతీలకు పోలింగ్ జరగ్గా.. ఇప్పటి వరకు 3,880 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 2,512 (TDP- 2,300, జనసేన- 187, BJP- 25) స్థానాల్లో కూటమి మద్దతుదారులు గెలిచారు. 1,078 స్థానాల్లో YCP మద్దతుదారులు, ఇతరులు 290 స్థానాల్లో విజయం సాధించారు.