IND, NZ రెండో టెస్టులో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్‌కు రాకముందే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధిక టెస్టు మ్యాచులు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. క్రైస్ట్‌చర్చిలో జరుగుతున్న మ్యాచ్ జైస్వాల్‌కు 33వది. ఈ నేపథ్యంలో వివిధ వేదికల్లో 32 టెస్టులు ఆడిన భారత దిగ్గజం సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. మరో భారత క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ (33 టెస్టులు) రికార్డును సమం చేశాడు.
క్రీడలు
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన జైస్వాల్


