డీలిమిటేషన్ బిల్లును ఆమోదించుకునేందుకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు ప్రతిపక్షాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని జనాభా ప్రామాణికంగా కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లు పెంచేందుకు వీలుగా సవరణలు చేస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అలాగే బిల్లు నుంచి జనగణన అంశాన్ని తొలగించనున్నట్లు చెప్పింది. ఈ సవరణలను కేబినెట్ భేటీలో ఆమోదించనున్నట్లు పేర్కొంది.
వార్తలు
డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు!


