హైదరాబాద్: 28°C
వార్తలు

ఏడాదిలో 165 టన్నుల బంగారాన్ని తెచ్చిన RBI

విదేశీ బ్యాంకుల్లో దాచి ఉంచిన మన దేశ బంగారాన్ని విడిపించి స్వదేశానికి RBI తీసుకువస్తోంది. గత ఏడాదికాలంలో మొత్తం 165 టన్నుల బంగారాన్ని తిరిగి తీసుకువచ్చింది. అక్టోబర్ 2025- మార్చి 2026 మధ్య 104 టన్నులు, అలాగే ఏప్రిల్ 2026- సెప్టెంబర్ 2026 మధ్య మరో 60.08 టన్నుల పసిడిని దేశానికి తరలించింది. ఇంకా విదేశాల్లో 140.39 టన్నుల బంగారం భద్రపరచి ఉన్నట్లు సమాచారం.