హైదరాబాద్: 28°C
వార్తలు

పాక్ సరిహద్దులో S-400 మోహరించేందుకు రంగం సిద్ధం

జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు వెంబడి ఐదో S-400 రక్షణ వ్యవస్థను మోహరించేందుకు భారత్ సిద్ధమవుతోంది. పాక్‌కు చైనా, టర్కీల నుంచి ఆయుధ సహకారం, US నుంచి F-16 యుద్ధ విమానాలు పెరుగుతున్న నేపథ్యంలో సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు సైన్యం ఈ నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ఫిబ్రవరిలో ఐదో S-400 రానుంది. ఇప్పటికే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, అసోంలో ఎస్-400లను మోహరించారు.