వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ స్థాపించిన నిషేధిత సంస్థ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ (IRF)పై కఠిన చర్యలు తీసుకునేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇకపై IRFకు చెందిన నిధులను స్తంభింపజేయడం, ఆ సంస్థ కార్యకలాపాలకు ఉపయోగించే స్థలాలు, ఆస్తులను సీజ్ చేయడం వంటివి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా చేపట్టవచ్చు.
వార్తలు
రాష్ట్రాలకు కేంద్రం కీలక అధికారాలు


