హైదరాబాద్: 28°C
వార్తలు

ఈసీని కలవనున్న టీఎంసీ ఎంపీలు

బెంగాల్‌లోని టీఎంసీ ఎంపీలు ఇవాళ ఢిల్లీలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కలవనున్నారు. ఆయనతో పాటు ఇతర ఎన్నికల కమిషనర్లను కూడా విడివిడిగా కలిసి రాష్ట్రంలో చోటుచేసుకున్న పలు రాజకీయ పరిణామాలు, SIR, రాబోయే ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల నిర్వహణలో కేంద్రం జోక్యంపై ఈసీకి వినతి పత్రం ఇవ్వనున్నారు. అలాగే వీరితో పాటు ఆ పార్టీకి చెందిన మరో వర్గం కూడా ఈసీని కలవనుంది.