హైదరాబాద్: 28°C
వార్తలు

ALERT: పింఛన్ల పంపిణీ తేదీల్లో మార్పులు

AP: గ్రామ పంచాయతీ 3వ విడత పోలింగ్ DEC 2న జరగనుండటంతో పెన్షన్ల పంపిణీ తేదీల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. NOV 30న స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా చేసుకొని, అదే రోజు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేయాలని ఆదేశించింది. ఎవరైనా మిగిలిపోతే DEC 1న ఇవ్వాలని సూచించింది. మొత్తం 61.46 లక్షల మందికి ప్రభుత్వం రూ.2,707 కోట్లను విడుదల చేసింది.