హైదరాబాద్: 28°C
వార్తలు

అదే భారత్ కొత్త విధానం: ఎయిర్ చీఫ్ మార్షల్

ఉగ్రవాద దాడులకు గట్టిగా బదులివ్వడమే ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న కొత్త విధానమని ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ వెల్లడించారు. 2008 ముంబై (26/11) దాడుల సమయంలో స్పందించలేకపోయినా ఆ తర్వాత జరిగిన ప్రతి దాడికి తగిన సమాధానం చెబుతున్నామన్నారు. నీరు-రక్తం కలిసి ప్రవహించవని ప్రధాని చెప్పినట్లుగా, ఇకపై ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే వారికి మధ్య ఎలాంటి తేడా ఉండదని హెచ్చరించారు.