BPT: భట్టిప్రోలు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులు గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. మండలం నుంచి 170 మంది విధులకు హాజరుకావాల్సి ఉండగా, ఇంకా వేయాల్సినవారు శుక్రవారం పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో రమణ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'పోస్టల్ బ్యాలెట్ ఓటును సద్వినియోగం చేసుకోండి'


