SKLM: ఆమదాలవలస మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఆమదాలవలస సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సన్యాసి నాయుడు శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్‌ను ప్రతి ఒక్కరూ పాటించాలి: సీఐ


