హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటా: వైసీపీ విజేత

ASR: కొమ్మంగి పంచాయతీలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోసారి విజయం సాధించిన సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు విజేత కృతజ్ఞతలు తెలిపారు. పంచాయతీ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఈ విజయం అందరిదని పేర్కొన్నారు.