గుంటూరు జిల్లాలో గురువారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాతంలో తెనాలి 29.4 మి.మీ.తో ముందుంది. వడ్లమూడిలో 20.8 మి.మీ. వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడే మరో రెండు అల్పపీడనాల వల్ల పిడుగులు, ఈదురుగాలులు రావచ్చని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాలు, పెద్ద హోర్డింగ్‌లకు దూరంగా సురక్షిత ప్రదేశంలో ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష సూచన..!


