హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐ చర్యలపై ఎస్పీ అభినందనలు

ప్రకాశం: కొండేపి సర్కిల్ పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిశాయి. సీఐ పటిష్ట భద్రతా చర్యలు చేపట్టి, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బందిని సమన్వయం చేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకపోవడంలో ఎస్పీ సీఐను అభినందించారు.